మా ఇద్దరు మధ్య ఉంది స్నేహ బంధం మాత్రమే : సీనియర్ నటుడు నరేష్

by సూర్య | Thu, Jun 30, 2022, 11:19 PM

గత కొన్ని రోజులుగా సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నటి పవిత్రా లోకేష్ ను నాలుగో పెళ్లి చేసుకుంటున్నాడని వార్తలపై నరేష్ క్లారిటీ ఇచ్చారు. తనకు, పవిత్రి లోకేష్ కు మధ్య ఉన్న అనుబంధం కేవలం స్నేహమేనని స్పష్టం చేశారు.పవిత్ర నాకు ఐదేళ్లుగా తెలుసు అని హ్యాపీ వెడ్డింగ్ సినిమా షూటింగ్ లో ఆమె పరిచయమైంది అని తెలిపారు. సమ్మోహనం సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం బలపడిందని తెలిపారు. తమ మధ్య ఉంది స్నేహమేనని తెలిపారు. 

Latest News
 
"బింబిసార" టైటిల్ ర్యాప్ సాంగ్ ఔట్ Mon, Aug 08, 2022, 07:19 PM
సీతారామం కలెక్షన్లకు గండి కొట్టిన దుల్కర్ మార్కెట్ Mon, Aug 08, 2022, 06:50 PM
శర్వానంద్ నెక్స్ట్ "ఒకేఒక జీవితం" పై లేటెస్ట్ అప్డేట్ Mon, Aug 08, 2022, 06:39 PM
ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ లో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు Mon, Aug 08, 2022, 06:31 PM
సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన రానా...కారణం? Mon, Aug 08, 2022, 06:05 PM