రేపు థియేటర్లో సందడి చేయనున్న 'పక్క కమర్షియల్' మూవీ

by సూర్య | Thu, Jun 30, 2022, 11:02 PM

గోపీచంద్ హీరోగా నటించిన సినిమా 'పక్కా కమర్షియల్'. ఈ సినిమాకి మారుతీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి జాక్వెస్ బిజోయ్ సంగీతం అందించారు.ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లు, గ్లిమ్స్, లిరికల్ సాంగ్స్, టీజర్, రీసెంట్ గా ట్రైలర్... అన్నీ కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా జూలై 1న రిలీజ్ కానుంది. 


 

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM