'విక్రాంత్ రోనా' తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను విడుదల చేయనున్న మెగా పవర్ స్టార్

by సూర్య | Thu, Jun 23, 2022, 03:45 PM

కన్నడ మూవీస్ లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'విక్రాంత్ రోనా' సినిమా ఒకటి. అనుప్ బండారి డైరెక్షన్ లో స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఈ మూవీలో నటిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం, టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను జూన్ 23, 2022న డిజిటల్‌గా విడుదల చేయనున్నారు. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలతో పాటు ఇంగ్లీషులో కూడా సినిమా విడుదలవుతోంది. నిరూప్ భండారి, నీతా అశోక్ అండ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ భారీ బడ్జెట్ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. షాలిని ఆర్ట్స్ నిర్మించిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌కి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.

Latest News
 
అదిరిపోయే స్టిల్స్ రీతూ వర్మ ..ఫొటోస్ Tue, Jul 05, 2022, 12:51 PM
అనుపమ లేటెస్ట్ స్టిల్స్ Tue, Jul 05, 2022, 12:47 PM
నరేష్ వల్ల తీవ్రంగా నష్టపోయిన పవిత్ర లోకేష్ ..!! Tue, Jul 05, 2022, 12:44 PM
ఈ వారం అలరించనున్న సినిమాలివి Tue, Jul 05, 2022, 12:25 PM
అల్లుఅరవింద్ చేతికి లాల్ సింగ్ చద్దా తెలుగు రైట్స్ Tue, Jul 05, 2022, 12:24 PM