ఇద్దరు రెబల్ స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో ... ప్రభాస్ లేటెస్ట్ వైరల్ పిక్

by సూర్య | Wed, Jun 22, 2022, 06:20 PM

డెబ్బై, ఎనభైలలో రెబల్ స్టార్ కృష్ణం రాజు నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. భారీ స్థాయిలో అభిమానులను కూడా సంపాదించుకున్నారు. కృష్ణం రాజు నటవారసుడిగా యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరూ కలిసి బిల్లా, రెబల్, రాధేశ్యామ్ చిత్రాలలో నటించారు.
82 ఏళ్ళ వృద్ధాప్యంలో ఉన్న కృష్ణం రాజు ఆరోగ్యం బాగాలేదని ఇటీవల మీడియాలో వార్తలొచ్చినవి. ఈ పుకార్లకు చెక్ పెడుతూ, యంగ్ అండ్ సీనియర్ రెబల్ స్టార్లిద్దరూ కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో కృష్ణం రాజు కుర్చీలో కూర్చుని ఉండగా, ఆయన పక్కనే ప్రభాస్ నిల్చున్నారు. ప్రభాస్ కంపెనీని ఎంజాయ్ చేస్తున్న కృష్ణం రాజు ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు.

Latest News
 
రేపు రిలీజ్ కానున్న 'ఏనుగు' మూవీ Thu, Jun 30, 2022, 11:36 PM
మా ఇద్దరు మధ్య ఉంది స్నేహ బంధం మాత్రమే : సీనియర్ నటుడు నరేష్ Thu, Jun 30, 2022, 11:19 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న 'మేజర్' మూవీ Thu, Jun 30, 2022, 11:10 PM
రేపు థియేటర్లో సందడి చేయనున్న 'పక్క కమర్షియల్' మూవీ Thu, Jun 30, 2022, 11:02 PM
'కేజీఎఫ్' సినిమా నటుడికి కారు ప్రమాదం Thu, Jun 30, 2022, 10:04 PM