'భూల్ భూలయ్యా 2' మొదటి రోజు కలెక్షన్స్

by సూర్య | Sat, May 21, 2022, 11:50 AM

అనీస్ బాజ్మీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన 'భూల్ భూలయ్యా 2' సినిమా మే 20, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అని చోట్ల పాజిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కార్తీక్ సరసన బ్యూటీ క్వీన్ కియారా అద్వానీ జంటగా నటిస్తుంది. ఈ సినిమా భూల్ భూలయ్యా (2007)కి సీక్వెల్ ఇది చంద్రముఖికి రీమేక్. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం విడుదలైన రోజున 7.5 కోట్లు వసూలు చేసిందని సమాచారం. ఈ సినిమాలో టబు, రాజ్‌పాల్ యాదవ్ అండ్ సంజయ్ మిశ్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి-సిరీస్ అండ్ సినీ 1 స్టూడియోస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని, అంజుమ్ ఖేతాని అండ్ క్రిషన్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM