'సర్కారు వారి పాట' డే వైస్ బాక్సాఫీస్ కలెక్షన్స్

by సూర్య | Fri, May 20, 2022, 03:01 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా బాక్సాఫీస్ వద్ద 7 రోజులలో 78.90 కోట్లు వసూలు చేసింది.
డే వైస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ :::
1వ రోజు : 36.01 కోట్లు
2వ రోజు : 11.04 కోట్లు
3వ రోజు: 12.01 కోట్లు
4వ రోజు : 12.06 కోట్లు
5వ రోజు : 3.64 కోట్లు
6వ రోజు : 2.32కోట్లు
7వ రోజు : 1.82 కోట్లు
టోటల్ కలెక్షన్స్ : 78.90కోట్లు(116.00 కోట్లు గ్రాస్)

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM