'KGF-2' 35 రోజుల వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Fri, May 20, 2022, 02:27 PM

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటించిన 'KGF-2' సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద 592.95 కోట్లు వసూలు చేసింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్ ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాలో కీలక పాత్రలలో నటించారు.
'KGF చాప్టర్ 2' కలెక్షన్స్ ::::
నైజాం : 42.76కోట్లు
సీడెడ్ : 11.94కోట్లు
UA : 7.91కోట్లు
ఈస్ట్ : 5.58కోట్లు
వెస్ట్ : 3.64కోట్లు
గుంటూరు : 4.90కోట్లు
కృష్ణా : 4.27కోట్లు
నెల్లూరు : 2.82కోట్లు
AP-TG టోటల్:83.85కోట్లు(136.10కోట్ల గ్రాస్)
కర్ణాటక : 104.35కోట్లు
తెలుగు రాష్ట్రాలు : 83.85కోట్లు
తమిళనాడు : 53.30కోట్లు
కేరళ : 31.95కోట్లు
హిందీ + ROI : 220.05కోట్లు
ఓవర్సీస్ : 98.45కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ :592.95కోట్లు (1212.51కోట్ల గ్రాస్)

Latest News
 
ఓపెన్ అయ్యిన 'ప్రతినిధి 2' బుకింగ్స్ Wed, May 08, 2024, 08:45 PM
'టర్బో' మలేషియా రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, May 08, 2024, 08:43 PM
OTT ప్లాట్‌ఫారమ్ ని లాక్ చేసిన 'బైసన్' Wed, May 08, 2024, 08:40 PM
'కుబేర' నుండి నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ కి భారీ స్పందన Wed, May 08, 2024, 08:38 PM
విడుదల తేదీ ని లాక్ చేసిన 'భజే వాయు వేగం' Wed, May 08, 2024, 06:45 PM