రష్యాలో గ్రాండ్ రిలీజ్ అవుతున్న కార్తీ 'కైతి'

by సూర్య | Thu, May 19, 2022, 04:45 PM

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ 'కైతి' ఈరోజు రష్యాలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఈరోజు రష్యాలో 121కి పైగా నగరాల్లో 'ప్రిసోనెర్' టైటిల్ తో విడుదలవుతోంది. ఈ బ్లాక్ బస్టర్ హిట్ మూవీని రష్యాలో 297కి పైగా స్క్రీన్‌లు ప్లే చేస్తున్నారు. ఈ విషయం గురించి ప్రొడక్షన్ హౌస్ ఇచ్చిన అధికారిక ప్రకటన కూడా ఆన్‌లైన్‌లో రివీల్ చేసారు. 'కైతి' సినిమాలో నరైన్, విజయ్ టీవీ ధీనా, మరియం జార్జ్ తదితరులు కీలక పాత్రలో నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ మరియు వివేకానంద పిక్చర్స్ పతాకాలపై ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, తిరుప్పూర్ వివేక్ ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించారు.

Latest News
 
'సమ్మతమే' డే వైస్ AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Wed, Jul 06, 2022, 04:29 PM
'పక్కా కమర్షియల్' 4 రోజుల డే వైస్ AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Wed, Jul 06, 2022, 04:27 PM
NBK 107 లేటెస్ట్ షెడ్యూల్ డీటెయిల్స్...! Wed, Jul 06, 2022, 04:27 PM
'ది వారియర్' తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై తాజా అప్‌డేట్ Wed, Jul 06, 2022, 04:25 PM
'మేజర్' 31 రోజుల AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Wed, Jul 06, 2022, 04:23 PM