'KGF-2' 29 రోజుల AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Sat, May 14, 2022, 01:53 PM

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటించిన 'KGF-2' సినిమా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా బాక్సాఫీస్ వద్ద 29 రోజులలో 83.36 కోట్లు వసూలు చేసింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్ ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాలో కీలక పాత్రలలో నటించారు.
'KGF చాప్టర్ 2' తెలుగు రాష్ట్రాల 29 రోజుల కలెక్షన్స్ :::
నైజాం : 42.59కోట్లు
సీడెడ్ : 11.86కోట్లు
UA : 7.85కోట్లు
ఈస్ట్ : 5.58కోట్లు
వెస్ట్ : 3.63కోట్లు
గుంటూరు : 4.85కోట్లు
కృష్ణా : 4.23కోట్లు
నెల్లూరు : 2.81కోట్లు
AP-TS టోటల్ : 83.40కోట్లు(135.28కోట్ల గ్రాస్)

Latest News
 
'ది 100' టీజర్ అవుట్ Fri, Apr 26, 2024, 05:29 PM
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:14 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్' Fri, Apr 26, 2024, 03:11 PM
శుక్రవారం రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:10 PM