స్ట్రీమింగ్‌లోకి వచ్చేసిన “ది అమెరికన్ డ్రీమ్‌”..!

by సూర్య | Fri, Jan 14, 2022, 12:34 PM

డా. విఘ్నేష్ కౌశిక్ దర్శకత్వంలో హీరో ప్రిన్స్‌ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ చిత్రం ‘ది అమెరికన్‌ డ్రీమ్‌’.ఓ తెలుగు కుర్రాడు అమెరికాలో ఉద్యోగం చేసి అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు. ఆ కుర్రాడికి అమెరికాలో ఎదురయ్యే కష్టాల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారు. అయితే, ఈ చిత్రం ప్రముఖ తెలుగు OTT ప్లాట్‌ఫారమ్ 'ఆహా'లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈ సినిమాలో ప్రిన్స్ సరసన నేహా కృష్ణ హీరోయిన్ గా నటిస్తుండగా, రవితేజ ముక్కావళి, శుభలేఖ సుధాకర్, శ్రీ మీరాజ్కర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM