"ఆర్ఆర్ఆర్" సంక్రాంతి శుభాకాంక్షలతో సరికొత్త పోస్టర్

by సూర్య | Fri, Jan 14, 2022, 12:26 PM

రాజమౌళి దర్శకత్వంలో  రామ్ చరణ్,  ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ చిత్రం జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కావాల్సి ఉంది .వైరస్ మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉండటంతో సినిమా ఆలస్యమైందని తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ మరో పోస్టర్‌ను విడుదల చేసింది. తాజాగా సంక్రాంతి పోస్టర్‌ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఉన్నారు. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Latest News
 
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న నిహారిక తమిళ చిత్రం Thu, Apr 25, 2024, 05:38 PM
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM