పెళ్లి విషయం పై కారిటీ ఇచ్చిన రకుల్

by సూర్య | Mon, Jan 10, 2022, 10:28 AM

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే తన ప్రేమ విషయాన్ని బయట పెట్టింది. జాకీ భగ్నానీ ప్రేమలో ఉన్నానని తెలిపింది, ఇంతలో పెళ్లి పుకార్లు పుట్టుకొస్తున్నయి. ఈ నెలలోనే రకుల్ పెళ్లి అని కొందరు అంటే.. ఇప్పటికే ఆమె పెళ్లి అయిపోయిందని మరి కొందరు అంటున్నారు. ఈ ప్రచారంపై స్పందించిన రకుల్...తానింకా జాకీ  భగ్నానీ ప్రేమనే పూర్తిస్థాయిలో ఆస్వాదించ లేదని, అప్పుడే పెళ్లి ఏంటంటూ మండిప డింది. ప్రేమ విషయాన్ని ఎలాగైతే తను స్వయంగా వెల్లడించిందో.. అలానే పెళ్లి  విషయాన్ని కూడా స్వయంగా వెల్లడిస్తానని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తన చేతిలో 10 సినిమాలున్నాయని.అవన్నీ పూర్తి చేసిన తర్వాతే పెళ్లి ముచ్చట చెబుతానని చెప్పు కొచ్చింది.


 


 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM