సుదీప్ 3 డి మూవీ 'విక్రాంత్ రోణ'

by సూర్య | Mon, Jan 10, 2022, 10:54 AM

కన్నడ బాషా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'విక్రాంత్ రోణ' పోస్టర్స్, గ్లింప్స్ తో అంచనాలను పెంచుతూ వచ్చిన ఈ త్రీడీ సినిమాను ఫిబ్రవరి 24న విడుదలచేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.. ఈ క్రమంలో ఓ ప్రముఖ ఓటిటి సంస్థ విక్రాంత్ రోణకు ఫ్యాన్సీ డీల్ ఆఫర్ చేసింది.. ప్రస్తుతం నెల కొన్ని కరోనా పరిస్థితులో చాలా వరకు సినిమాలు డైరెక్టుగా ఓటిటిల్లోనే విడుదల అవుతున్నాయి.. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటిటి సంస్థ విక్రాంత్ రోణ సినిమాను డైరెక్టు రిలీజ్ చేయటానికి ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేసిందట.. ఏకంగా రూ. 100 కోట్లు ఫ్యాన్సీ ఆఫర్ వచ్చినప్ప టికీ విక్రాంత్ రోణ మేకర్స్ సింపుల్ గా నో చెప్పా శారు..భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో విక్రాంత్ రోణ రూపొందుతోంది.. జీస్టూడియోస్ సమర్పణలో నిర్మితమైన విక్రాంత్ రోణా మల్టీ లింగ్వుల్ యాక్షన్ అడ్వెంచర్.. 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీలో విడుదల చేస్తున్న ఈసినిమాను అనూప్ భండారి దర్శకత్వం వహిస్తున్నారు.. బాక్ మంజునాథ్, షాలిని మంజునాధ్ నిర్మాతలు, అలంకార్ పాండ్యన్ సహ నిరానమత.. దుబాయ్ బుర్జ్ ఖలీసాలో విడుదల చేసిన ఈసినిమా గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.. ఈనేపథ్యంలో ప్రముఖ ఓటిటి సంస్థ నిర్మాతలకు ఈ క్రేజీ ఆఫర్ ఇచ్చింది.. తాజా సమాచారం ప్రకారం ఓటిటి సంస్థ ప్రతినిధులతో విక్రాంత్ రోణ మేకర్స్ స్పెషల్ షో ప్రదర్శించారు.. హాలీవుడ్ రేంజ్ లో విజువల్స్ ఉన్నాయని, ఇండియన్ సినిమాలో ఇలాంటి మూవీ రాలేదని ఓటిటీ ప్రతినిధులు ఈ చిత్ర నిరానమతలు కితాబునిచ్చారు కార్యక్రమంలో దర్శకుడు రమేష్ భండారి తదితరులు మాట్లాడారు.

Latest News
 
తనయుడుతో పవన్ కళ్యాణ్..... పిక్స్ వైరల్ Mon, May 23, 2022, 10:38 PM
'ఢీ' ఫోజుతో నెట్టింట రచ్చ చేస్తున్న విష్ణు- జెనీలియా Mon, May 23, 2022, 10:20 PM
హన్సిక న్యూ మూవీ అప్డేట్ Mon, May 23, 2022, 10:15 PM
జూలై 1న గోపీచంద్ 'పక్కా కమర్షియల్' పక్కా ! Mon, May 23, 2022, 10:11 PM
"ఎఫ్ 3" ముందు 80కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్? Mon, May 23, 2022, 10:09 PM