కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో కేతిక శర్మ

by సూర్య | Mon, Jan 10, 2022, 10:13 AM

రొమాంటిక్ పోరి కేతిక శర్మ నాన్ స్టాప్ గా రెచ్చిపోతుంది. , హాట్ హాట్ పోజులతో పోరగాళ్ల మతులు పోగొడుతున్నది, ఈ ముద్దుగుమ్మ లేటెస్ ఫోటోలు వైరల్ అవుతున్నయి. ఇందులో షర్ట్ బటన్స్ పూర్తిగా తీసేసి.. కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో చంపేస్తుంది. బ్లూ జీన్స్, బ్రాండెడ్ షూస్ ట్రెండ్ కు తగ్గట్టుగా ఉన్నయి. రొమాంటిక్, లక్ష్య సినిమాలతో తెలుగు, ప్రేక్షకులను అలరించింది.. ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం చేతిలో మూడ్నాలుగు సినిమాలతో బిజీగా గడుపుతుంది. మరోవైపు వరుస ఫోటో షూట్స్ తో అందాల విందు ఇస్తోంది.






 


 


 


 


 

Latest News
 
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో SJ సూర్య Fri, Apr 19, 2024, 07:43 PM