మందు తాగుతున్న హీరోయిన్ మిష్టి చక్రవర్తి

by సూర్య | Tue, Oct 26, 2021, 10:56 AM

నితిన్ హీరోగా కరుణాకరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'చిన్నదాన నీకోసం' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ మిష్టి చక్రవర్తి. ఆ సినిమా సో సో గా ఆడింది.. కానీ ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. తర్వాత సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన 'కొలంబస్',అవసరాల శ్రీనివాస్ హీరోగా వచ్చిన 'బాబు బాగా బిజీ', 'శరభ', 'బుర్రకథ' వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలు అన్నీ ఘోరంగా డిజాస్టర్ అయ్యాయి.సరైన పాత్రలు ఎంపికచేసుకోకపోవడం వల్లనే ఈమె సినిమాల్లో రాణించలేకపోయింది అని స్పష్టమవుతుంది. అయితే వివాదాలతో ఈమె బాగా పాపులర్ అయ్యింది. అంతేకాకుండా హాట్ హాట్ ఫోటోలతో నిత్యం ఈమె ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇదిలా ఉండగా…మిష్టి బాలయ్య పాట 'మామా ఏక్ పెగ్ లా' స్టైల్లో మందు తాగుతూ హాట్ టాపిక్ అయ్యింది. ఆ వీడియోని తన ఫేస్ బుక్‌ స్టోరీలో షేర్ చేసింది.తక్కువ టైంలోనే ఇది వైరల్ అయిపోయింది.

Latest News
 
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM
ప్రీపోన్ అయ్యిన మమ్ముట్టి 'టర్బో' Wed, May 01, 2024, 09:14 PM
'సాలార్ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 01, 2024, 09:08 PM
'రంగస్థలం' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, May 01, 2024, 09:04 PM