పవన్ మూవీలో అకీరా నందన్

by సూర్య | Mon, Oct 25, 2021, 04:47 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం  భీమ్లా నాయక్ ,హరి హర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్నాడు. పవన్ తన కెరీర్ లో చేసిన అన్ని చిత్రాలతో పోల్చుకుంటే హరి హర వీరమల్లు పూర్తిగా భిన్నం. ఔరంగజేబు కాలం నాటి కథతో దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఆసక్తిని రెట్టింపు చేసేలా క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ తనయుడు  అకీరా నందన్  చిన్న పాత్రలో మెరవబోతున్నాడట. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్రసాములు, గుర్రపు స్వారీలు ఈ చిత్రంలో ఎక్కువగా ఉండబోతున్నాయి. అకిరా పోషించేది చిన్న పాత్రే అయినప్పటికీ పవన్ ప్రత్యేక శ్రద్ద తీసుకుని అకీరాకు కర్రసాములో శిక్షణ ఇప్పిస్తున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఆ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Latest News
 
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'సరిపోద శనివారం' Fri, Apr 26, 2024, 06:42 PM
బుక్ మై షోలో 'స్త్రీ2' సెన్సేషన్ Fri, Apr 26, 2024, 06:39 PM
కేరళలో సెన్సేషన్ సృష్టిస్తున్న ఫహద్ ఫాసిల్ 'ఆవేశం' Fri, Apr 26, 2024, 06:30 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'విశ్వం' Fri, Apr 26, 2024, 06:13 PM
'గేమ్ ఛేంజర్' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Fri, Apr 26, 2024, 06:09 PM