మనందరం సేమ్ సర్కస్ కు చెందినవాళ్లమే సార్ :మనోజ్

by సూర్య | Mon, Oct 25, 2021, 03:21 PM

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నిక తర్వాత రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ''మా' జోకర్లతో నిండిన సర్కస్' అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్ పై మంచు మనోజ్ స్పందిస్తూ... ''మా' సర్కస్ అయితే.. మీరు రింగ్ మాస్టర్' అని అన్నారు. దీనిపై వర్మ స్పందిస్తూ... 'సార్ నేను రింగ్ మాస్టర్ కాను. నేను వినోదాన్ని పంచే కోతిని మాత్రమే' అని అన్నారు. దీనికి మనోజ్ ప్రతిస్పందిస్తూ... 'మనందరం సేమ్ సర్కస్ కు చెందినవాళ్లమే సార్' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై వర్మ స్పందిస్తూ... 'అవును' అని అన్నారు.


 

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM