హాట్ గా కవ్వించే నడుము మిల్కీ బ్యూటీ సొంతం !

by సూర్య | Wed, Jun 09, 2021, 03:53 PM

సినిమా ఇండస్ట్రీలోకి అతిచిన్న వయస్సులోనే అడుగుపెట్టిన ఈ ముంబై భామ.. దాదాపు స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను అలరించింది. 15ఏళ్లుగా టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్‌లల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక పేరును సంపాదించుకుంది. తమన్నా గ్లామర్ గురించి ఎంత వర్ణించినా తక్కువే. తెల్లని పాల మెరుపు శరీరంతో కవ్వించే అందాలు ఆమె సొంతం.సాంప్రదాయ పాత్రలకైనా, గ్లామరస్ పాత్రలకైనా చక్కగా సరిపోయే తమన్నా ఒకప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరేట్.తమన్నా పరిశ్రమకు వచ్చి 15ఏళ్ళు దాటిపోయింది. అయినా చేతి నిండా సినిమాలతో ఇప్పటికీ బిజీగా ఉంది 

Latest News
 
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM
OTT ఎంట్రీ ఇచ్చేసిన 'లాపాటా లేడీస్' Fri, Apr 26, 2024, 07:30 PM