కాన్ఫిడెంట్ గా అట్టున సాయిపల్లవి !

by సూర్య | Wed, Jun 09, 2021, 03:00 PM

 సాయి పల్లవి.. నేచురల్ బ్యూటీ.. టాలెంటెడ్ యాక్ట్రెస్.. బ్యూటిఫుల్ డ్యాన్సర్ అని కొత్తగా చెప్పక్కర్లేదు.. మలయాళం ‘ప్రేమమ్’ లో మలార్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల మనసులు దోచుకున్న సాయి పల్లవి ‘ఫిదా’ తో తెలుగు వారిని ఆకట్టుకుంది..ధనుష్ ‘మారి 2’ లో ‘రౌడీ బేబీ’ సాంగ్‌తో సెన్సేషన్ క్రయేట్ చేసింది.. ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, ‘పడి పడి లేచె మనసు’ సినిమాల్లో తను చేసిన క్యారెక్టర్లలో మరో నటిని ఊహించుకోలేం అనేంతగా అలరించింది సాయి పల్లవిటాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన “లవ్ స్టోరీ “ ,”విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సాయి పల్లవి ప్రస్తుతం నాని హీరోగా రూపొందుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. మేకప్ లేకుండా నటించడం సాయి పల్లవి ప్రత్యేకత.“లవ్ స్టోరీ “ ,”విరాటపర్వం “, “శ్యామ్ సింగ రాయ్ “మూవీస్ తనకి మరింత పేరు తెస్తాయనే కాన్ఫిడెన్స్ తో సాయి పల్లవి ఉన్నారు 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM