దక్షిణాది ఇండస్ట్రీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఇలియానా

by సూర్య | Tue, Jun 01, 2021, 12:41 PM

గోవాబ్యూటీ ఇలియానా కానీ దక్షిణాది పరిశ్రమ ఆమెని అస్సలు పట్టించుకోవడం లేదు. ఇక్కడి దర్శకనిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ.. ఎవరూ ఆమెకి అవకాశాలు ఇవ్వడం లేదు. ఒకానొక సమయంలో కొన్నాళ్లు సౌత్‌లో చక్కర్లు కొట్టింది కూడా. కానీ.. ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికీ ఆమె ప్రయత్నాలు చేస్తూనే ఉంది కానీ.. సౌత్ ఇండస్ట్రీ మాత్రం ఆమెని పట్టించుకోవట్లేదు. దీంతో.. దక్షిణాది సినిమా తనను పక్కన పెట్టేసిందని ఈ గోవాబ్యూటీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం హిందీలో ఒకటి, రెండు చిత్రాలే చేస్తున్న తనకి.. దక్షిణాదిలో ఒక్క అవకాశం కూడా రావడం లేదని తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది. కారణం ఏంటో తనకు తెలియడం లేదని అంటోంది. ఈ క్రమంలోనే తాను ఎదుర్కొన్న ఓ అనుభవాన్ని కూడా ఈ అమ్మడు పంచుకుంది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM