నాన్నకు ప్రేమాతో మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్

by సూర్య | Mon, May 31, 2021, 11:15 AM

ఈరోజు మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో లెజెండరు హీరోలలో ఒకరైనటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు కావడంతో నిన్న సాయంత్రం నుంచే సూపర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే ఆ సూపర్ స్టార్ తనయుడు ప్రిన్స్ మహేష్ మహేష్ బాబు తన ప్రేమతో కూడిన శుభాకాంక్షలు తెలియజేసారు.“జన్మదిన శుభాకాంక్షలు నాన్న. నాకు ఎప్పుడూ ఉన్నతమైన దారినే చూపిస్తున్న మీకు థాంక్స్ తెలియజేస్తున్నాను. మీకు తెలిసిన దానికంటే ఎక్కువే నా ప్రేమ మీ మీద ఉంటుంది” అని మహేష్ తన స్పెషల్ విషెష్ ను తెలిపారు. మరి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు పరశురామ్ పెట్లతో “సర్కారు వారి పాట” అనే మాస్ ఫ్లిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Latest News
 
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM
OTT ఎంట్రీ ఇచ్చేసిన 'లాపాటా లేడీస్' Fri, Apr 26, 2024, 07:30 PM