ఓటీటీలో లో స్ట్రీమింగ్ కాబోతున్నమమ్ముట్టి 'ది ప్రీస్ట్' మూవీ.. ఎప్పుడంటే.?

by సూర్య | Sat, Apr 10, 2021, 02:35 PM

మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి తాజా చిత్రం 'ది ప్రీస్ట్' ఈ నెల 14న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మార్చి 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఫాదర్ కార్మెన్ బెనెడిక్ట్ పాత్రకు మమ్ముట్టి ప్రాణం పోశాడు. పేరుకు అతను ప్రీస్ట్ అయినా మిస్టరీ కేసులను ఛేదించడానికి ఆసక్తి చూపిస్తుంటాడు. ఈ సినిమాలో మమ్ముట్టితో కలిసి తొలిసారి మంజు వారియర్ నటించింది. మమ్ముట్టి లాంటి గొప్ప నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందాన్ని కలిగించిందని, దానికంటే ముఖ్యంగా ఆయన కారణంగా తన నటననూ మెరుగు పరుచుకున్నానని మంజు తెలిపింది. జోఫిన్ టి చాకో ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తన తొలి చిత్రంలోనే ఇద్దరు స్టార్స్ నటించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అతను అన్నాడు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM