900 కోట్ల బిజినెస్ చేస్తున్న 'ఆర్ఆర్ఆర్'

by సూర్య | Sat, Apr 03, 2021, 10:42 AM

 ఆర్.ఆర్.ఆర్ లేదా రౌద్రం రణం రుధిరం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారతీయ తెలుగు-భాష చిత్రం. దీన్ని ఎస్.ఎస్ రాజమౌళి రచించి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్.టి.రామారావు, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోందని సమాచారం. థియేట్రికల్ రైట్స్, డిజిటల్, శాటిలైట్, ఓవర్సీస్.. అన్నీ కలిపి సుమారు 900 కోట్ల బిజినెస్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Latest News
 
ఐటెం సాంగ్ కి రెడీ అవుతున్న శ్రీముఖి Fri, May 03, 2024, 11:52 AM
మినీ డ్రెస్ లో రాశి ఖన్నా ఫోజులు Fri, May 03, 2024, 11:46 AM
‘టిల్లూ క్యూబ్‌’లో పూజా హెగ్డే? Fri, May 03, 2024, 10:34 AM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 02, 2024, 08:42 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Thu, May 02, 2024, 08:40 PM