బిడ్డకు సోనూసూద్ పేరు

by సూర్య | Wed, Mar 24, 2021, 05:40 PM

లాక్‏డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు సాయం చేసి రియల్ హీరోగా మారాడు సోనూసూద్. అంతేకాదు లాక్‏డౌన్ అనంతరం కూడా సోనూ సహాయం చేయడం మాత్రం ఆపలేదు. సాయం కావాలంటూ ఎవరు అడిగిన లేదనకుండా సహాయం చేశాడు. తన సంపాదన కరిగిపోయినా కానీ వలస కార్మికులకు సాయాన్ని అందించాడు. దీంతో చాలా మంది సోనూసూద్‏ను రియల్ హీరోగా తమ ఆరాధ్య దేవుడిగా కొలిచారు. మరికొంతమంది వలస కార్మికులు తమ దుకాణాలకు ఆయన పేరు పెట్టుకొని కృతజ్ఞత చాటుకున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన ఓ జంట తమ కూతురికి సోనూ సూద్ పేరు వచ్చేలా.. సోనాలి సూద్ అని పేరు పెట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా వారిని రియల్ హీరో సోనూసూద్ కలిసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

Latest News
 
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM