రోడ్డు ప్రమాదంలో సినీ డైరెక్టర్‌కు గాయాలు

by సూర్య | Thu, Mar 25, 2021, 10:36 AM

హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ డైరెక్టర్ కు గాయాలయ్యాయి. ఈ ఘటన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నార్సింగ్‌లోని సెవెన్ హిల్స్ ఉంటున్న సినీ డైరెక్టర్ సుధీర్ బుధవారం అర్ధరాత్రి బైక్‌పై వెళ్తూ.. రాయల్ ఫంక్షన్ హాల్ వద్ద యూటర్నీ తీసుకుంటుండగా ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుధీర్ గాయాలపాలయ్యాడు. స్థానికుల సహాయంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
 
రీ-రిలీజ్ ఉన్న సిద్ధంగా ఉన్న "రౌడీ బాయ్స్‌" Tue, Apr 23, 2024, 03:19 PM
రేపు విడుదల కానున్న 'హరోమ్ హర' సెకండ్ సింగల్ Tue, Apr 23, 2024, 03:17 PM
ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు Tue, Apr 23, 2024, 03:16 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'హనుమాన్' Tue, Apr 23, 2024, 03:07 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'ఇంద్రాణి' Tue, Apr 23, 2024, 03:05 PM