రెడ్ డ్రెస్ లో మెరిసిన ‘నభా నటేష్’

by సూర్య | Wed, Jan 13, 2021, 02:03 PM

రెడ్ డ్రెస్ లో హాట్ గా మెరిసిపోయింది హీరోయిన్ నభానటేష్. హీరోయిన్ నభా నటేష్ రెడ్ డ్రెస్ లో మెరిసిపోయింది.  ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో కుర్ర‌కారుకు పిచ్చెక్కించిన హాట్ బ్యూటీ న‌టేష్‌. చూడ చ‌క్కని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం ఈ అమ్మ‌డు సొంతం. గ‌తంలో ప‌లు సినిమాలలో న‌టించిన రాని క్రేజ్ ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో ద‌క్కించుకుంది. ఈ చిత్రంలో న‌భా ప‌ర్‌ఫార్మెన్స్‌కు ఫిదా కాని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. రీసెంట్‌గా అల్లుడు అదుర్స్ అనే చిత్రంలో న‌టించింది న‌భా న‌టేష్‌. ఇందులోను త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌తో పాటు గ్లామ‌ర్‌తోను యూత్‌కు పిచ్చెక్కిస్తానంటుంది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే న‌భా న‌టేష్ త‌న ఫొటో షూట్‌కు సంబంధించిన ఫోటోల‌ను రెగ్యుల‌ర్‌గా పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మ‌డు రెడ్ డ్రెస్‌లో హోయలు పోతూ దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.


Latest News
 
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:14 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్' Fri, Apr 26, 2024, 03:11 PM
శుక్రవారం రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:10 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా రవి శంకర్ Fri, Apr 26, 2024, 03:07 PM