హైదరాబాద్ లో అనుష్క సందడి

by సూర్య | Wed, Jan 13, 2021, 03:22 PM

కరోనా వల్ల ఎన్నో సినిమాలు నిలిచిపోయాయి. సినీ నటులు ఇళ్లకే పరిమితమయ్యారు. అలాగే టాలీవుడ్ స్వీటీ అనుష్క కూడా ఇంటికే పరిమితమయింది. ఆమెను అభిమానులు చూసి చాలా కాలమయింది. మొన్నామధ్య గోదావరి నదిలో పడవలో ప్రయాణించి షాకిచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు ప్రత్యక్షమయింది. కరోనా వల్ల ఇన్నాళ్లు బెంగళూరులోనే ఉండిపోయిన అనుష్క.. చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌కు వచ్చింది. మంగళవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సందడి చేసింది.

Latest News
 
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న నిహారిక తమిళ చిత్రం Thu, Apr 25, 2024, 05:38 PM
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM