‘సునీత’కి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన ‘సుమ’

by సూర్య | Wed, Jan 13, 2021, 09:36 AM

సింగర్..డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత రీసెంట్ గా రెండో వివాహం చేసుకుంది. దాంతో సునీత స్నేహితురాలు సుమ చాలా సంతోషంగా వ్యక్తం చేసింది. ఒంటరి జీవితంను గడుపుతున్న స్నేహితురాలు ఇన్నాళ్లకు అయినా తోడును వెదుక్కోవడం పట్ల సుమ ఆనందంగా ఉందట. ఇక సునీత వివాహం సందర్బంగా సుమ ఏకంగా లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్ ను గిప్ట్ గా ఇచ్చింది. ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న సుమ డైమండ్ నెక్లెస్ ఇవ్వడం పెద్ద విషయం కాదు. కాని అత్యంత క్లోజ్ గా ఉన్న వారికి మాత్రమే అంత విలువైన బహుమానాలు ఇస్తూ ఉంటారు. అంత ఖరీదైన బహుమానంను సునీతకు సుమ ఇచ్చారు అంటే ఇద్దరి మద్య ఎంతటి సన్నిహిత్యం ఉందో అర్థం చేసుకోవచ్చు.

Latest News
 
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:14 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్' Fri, Apr 26, 2024, 03:11 PM
శుక్రవారం రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:10 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా రవి శంకర్ Fri, Apr 26, 2024, 03:07 PM