మరో సినిమాకు అనుష్క గ్రీన్ సిగ్నల్!

by సూర్య | Mon, Jan 11, 2021, 05:33 PM

అనుష్క తాజాగా ఓ తెలుగు సినిమాకి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో 'రారా కృష్ణయ్య' చిత్రాన్ని రూపొందించిన పి.మహేశ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మహేశ్ చెప్పిన కథ నచ్చడంతో, ఆమె ఈ ప్రాజక్టుకి ఓకే చెప్పిందని అంటున్నారు. ఈ ప్రాజక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Latest News
 
'ది 100' టీజర్ అవుట్ Fri, Apr 26, 2024, 05:29 PM
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:14 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్' Fri, Apr 26, 2024, 03:11 PM
శుక్రవారం రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:10 PM