‘క్రాక్’ సినిమా విడుదల వాయిదా

by సూర్య | Sat, Jan 09, 2021, 04:09 PM

తెలుగు రాష్ట్రాలు రెండూ క్రాక్ విడుదల కోసం చూస్తున్న తరుణంలో షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. నిర్మాత ఠగూర్ మధుకు ముందు సినిమాల నుంచి వస్తున్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా క్రాక్ విడుదలపై ప్రభావం పడింది. జనవరి 9 ఉదయం షోలు క్యాన్సిల్ కావడంతో నిరాశగా థియేటర్స్ నుంచి వెనుదిరిగారు ఫ్యాన్స్. కనీసం మ్యాట్నీస్ నుంచి అయినా సినిమాను ఎంజాయ్ చేద్దామనుకున్న రవితేజ అభిమానులకు పూర్తిగా నిరాశ ఎదురైంది. సినిమా అసలు జనవరి 9న విడుదల కావడం లేదంటూ చావు కబురు చల్లగా చెప్పారు. దాంతో ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా నిరాశలో మునిగిపోయారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM