మౌనీ రాయ్ గురించి మీకు తెలియని ...

by సూర్య | Thu, Jan 07, 2021, 12:19 PM

క్యూకీ సాస్ భీ కభీ బహూ తీ సీరియల్‌తో మంచి గుర్తింపు సాధించిన నటి మౌనీ రాయ్.  తరువాత నాగిన్ సీరియల్‌తో కుర్రకారు గుండె జారి గల్లంతయ్యేలా చేసింది.సీరియల్స్‌తో మంచి పాపులారిటీ సంపాదించడంతో సినిమా అవకాశాలు కూడా మౌనీ రాయ్‌ని సులభంగా వరించాయి.గోల్డ్ సినిమాలో అక్షయ్ కుమార్‌ సరసన నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది.మౌనీ రాయ్ ముద్దు పేరు మాన్యా..ఆమె సన్నిహితులు, అప్తులు ఆమెను అదే పేరుతో పిలుస్తుంటారు.వో కౌన్ థీ అనే మూవీలో లగ్‌ జా  గలే అనే పాటను పాడి సింగర్‌గా మంచి గుర్తింపు సాధించింది మౌనీ రాయ్.


 




 


 


 


 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM