ఓ మోటారు బోటు కొనాలని అనుకుంటున్నాను : బ్రహ్మజీ
 

bySuryaa Desk | Mon, Oct 19, 2020, 12:49 PM

హైదరాబాద్‌లోని వర్ష బీభత్స పరిస్థితులపై సామాజిక మాధ్యమాల్లో అనేక కార్టూన్లు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే బోటు ఉండాల్సిందేనని, కారు, బైకులతో ఇక పడికాదని నెటిజన్లు సెటైర్లు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సినీనటుడు బ్రహ్మాజీ హైదరాబాద్‌లో వర్షాలపై తనదైన శైలిలో స్పందించాడు. ‘ఓ మోటారు బోటు కొనాలని అనుకుంటున్నాను. దయచేసి ఓ మంచి బోటు గురించి తెలపండి’ అని పేర్కొన్నాడు. #HyderabadFloods అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఆయన తగలించాడు. ఆయనకు సలహాలు ఇస్తూ నెటిజన్లు కూడా సెటైర్లు వేస్తున్నారు.


హైదరాబాద్‌ ప్రజలను కుండపోత వర్షాలు నానా ఇబ్బందులకు గురిచేస్తోన్న విషయం తెలిసిందే. భారీ వర్షాలతో హైదరాబాద్ మహా నగరం తడిసి ముద్దవుతోంది. ఇప్పటికే వందలాది కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి.  అంతేగాక, మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ప్రజలను పరామర్శించడానికి ప్రజాప్రతినిధులు బోట్లలో రావాల్సి వస్తోంది. సహాయక సిబ్బంది కూడా బోట్లలోనే వచ్చి నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. పలు కాలనీల్లో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఉంది.

img Trending Videos Nusrat Jahan looks dazzling in these pictures!      Updated: Thu, Dec 05, 2019, 10:40 AM
img Trending Videos Radhika Apte Latest Photoshoot      Updated: Tue, Mar 10, 2020, 12:16 PM
img Trending Videos Mouni Roy Bikini Photoshoot Is HOT In Thailand 2019      Updated: Wed, Oct 23, 2019, 05:47 PM
img Trending Videos Madhurima Tuli Photoshoot      Updated: Sat, Feb 01, 2020, 10:50 AM
img Trending Videos Ishita Raj Latest Photoshoot      Updated: Fri, Jul 31, 2020, 11:05 AM
img Trending Videos Tamanna photoshoot      Updated: Thu, Nov 21, 2019, 11:55 AM
img Trending Videos Malaika Arora Latest Photoshoot - Behind the Scenes      Updated: Wed, Oct 23, 2019, 12:52 PM
img Trending Videos Nidhhi Agerwal new Photoshoot      Updated: Mon, Oct 21, 2019, 03:13 PM
img Trending Videos Shruti Haasan Hot Photoshoot for GQ      Updated: Wed, Oct 30, 2019, 12:13 PM
img Trending Videos Samantha Akkineni Looks Stunning In Yellow Outfit      Updated: Tue, Jan 14, 2020, 11:26 AM
img Trending Videos Elli AvrRam Latest Photoshoot Behind the Scenes      Updated: Thu, Oct 31, 2019, 01:14 PM
img Trending Videos Ileana D`cruz hot bikini photoshoot 2019      Updated: Wed, Oct 09, 2019, 12:24 PM
img Trending Videos Jasmin Bhasin Latest Photoshoot      Updated: Wed, Jan 01, 2020, 09:36 PM
img Trending Videos Ananya Pandey Photoshoot      Updated: Thu, Nov 21, 2019, 12:01 PM
img Trending Videos Monalisa Latest Photoshoot      Updated: Thu, Jan 09, 2020, 11:40 AM
img Trending Videos Anushka Sharma Photoshoot      Updated: Wed, Jan 22, 2020, 10:55 AM
img Trending Videos Adah Sharma Latest Photoshoot      Updated: Mon, Feb 17, 2020, 05:53 PM
img Trending Videos Tamanna Hot Looks in Red Tight Dress      Updated: Sat, Dec 07, 2019, 11:37 AM
img Trending Videos Behind the Scenes with Anushka Sharma Photoshoot      Updated: Fri, Oct 25, 2019, 05:25 PM
img Trending Videos Parineeti Chopra Filmfare PhotoShoot      Updated: Wed, Oct 09, 2019, 12:27 PM
img Trending Videos Aahana Kumra Latest Photoshoot      Updated: Fri, Jul 31, 2020, 11:06 AM
img Trending Videos Lavanya Tripathi Photoshoot      Updated: Tue, Jan 14, 2020, 11:57 AM
img Trending Videos Urvashi Rautela Photoshoot      Updated: Thu, Nov 07, 2019, 11:14 AM
img Trending Videos Bollywood Actress Urvashi Rautela Photoshoot 2019      Updated: Wed, Oct 09, 2019, 12:25 PM
img Trending Videos Payal Ghosh Latest Photoshoot      Updated: Fri, Jul 31, 2020, 11:06 AM
img Trending Videos Nidhi Agarwal Photoshoot      Updated: Fri, Dec 13, 2019, 11:51 AM
img Trending Videos Nidhi Agarwal photoshoot      Updated: Thu, Jan 09, 2020, 11:36 AM
img Trending Videos Soundarya Sharma Photoshoot      Updated: Wed, Jan 01, 2020, 09:34 PM
img Trending Videos Ileana D'cruz Photoshoot 2018      Updated: Sat, Oct 26, 2019, 11:47 AM

Latest News
'రంగ్ దే' టీమ్ అంత ధైర్యం చేస్తుందా..? Thu, Nov 26, 2020, 05:21 PM
ఏ సినిమా చేయకపోయినా ట్రేండింగ్ లో ఉన్న అనుష్క. Thu, Nov 26, 2020, 04:30 PM
రవితేజ కోసం మారుతి మాస్టర్ ప్లాన్.. Thu, Nov 26, 2020, 03:35 PM
ఓటీటీలో విడుదలవ్వనున్న నాగార్జున 'వైల్డ్ డాగ్' Thu, Nov 26, 2020, 02:06 PM
బిగ్ బాస్ 4: మోనాల్‌తో డేట్‌కు వెళ్లిన అఖిల్ Thu, Nov 26, 2020, 01:31 PM