నా పై వచ్చే విమర్శలకు సమాధానం చెప్పను : నియా శర్మ

by సూర్య | Mon, Oct 19, 2020, 01:21 PM

టీవీ సెలబ్రిటీ, నటి నియా శర్మ 30వ జన్మదినోత్సవ వేడుకలు తీవ్ర విమర్శల పాలయ్యాయి. గత నెలలో బర్త్ డే సందర్భంగా పురుషాంగాన్ని పోలిన డిజైన్‌‌తో ఉన్న కేక్‌ను నియా శర్మ కట్ చేసింది. దీంతో ఆమెపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌ జరిగింది. అసభ్య పదజాలంతో నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. 


సోషల్ మీడియా వేదికగా తనపై జరిగిన ట్రోలింగ్ గురించి నియా శర్మ తాజాగా స్పందించింది. `నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాను. సాధారణ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు సోషల్ మీడియాను ఆశ్రయిస్తుంటాను. సోషల్ మీడియాను ఫన్ కోసమే ఉపయోగిస్తుంటాను. అయితే అక్కడ జరిగే అర్థం లేని ట్రోలింగ్‌ను పట్టించుకోను. నా పై వచ్చే విమర్శలకు సమాధానం చెప్పను. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడంపైనే దృష్టి పెడతానని' నియా పేర్కొంది. 

Latest News
 
స్టార్ హీరోలకు షాక్ ఇచ్చిన శివకార్తికేయన్ Wed, Apr 24, 2024, 02:03 PM
విశ్వక్‌సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీజ‌ర్ టైం ఫిక్స్! Wed, Apr 24, 2024, 01:44 PM
వేడుకగా నటి అపర్ణాదాస్ వివాహం Wed, Apr 24, 2024, 10:42 AM
10 మందిని ముద్దు పెట్టుకోమన్నారు: హీరోయిన్ Wed, Apr 24, 2024, 10:41 AM
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM