విజయ్ సేతుపతిపై ఫైర్ అవుతున్న తమిళ తంబీలు...

by సూర్య | Wed, Oct 14, 2020, 02:43 PM

శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితకథ ఆధారంగా ‘800’ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను సినిమా యూనిట్ విడుదల చేసింది. శ్రీలంక జెర్సీ ధరించి అచ్చం మురళీధరన్ ‌లా విజయ్ కనపడుతున్నాడు.


అయితే, ఈ పోస్టర్‌తో పాటు సినిమాపై తమిళులు మండిపడుతున్నారు. శ్రీలంకలో తమిళులపై అక్కడి ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, ఆ దేశ జాతీయ చిహ్నం ఉన్న జెర్సీతో విజయ్ నటిస్తున్నాడని వారు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేస్తున్నారు. ఒక తమిళ వ్యక్తి అయ్యుండి,  శ్రీలంక జాతీయ చిహ్నం ఉన్న జెర్సీని ధరించడమేంటని నిలదీస్తున్నారు.  ట్విట్టర్‌లో #ShameOnVijaySethupathi హ్యాష్‌ట్యాగ్‌ పేరిట వారు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM