అప్సెట్ లో రష్మిక ఎందుకంటే ?

by సూర్య | Fri, Jan 17, 2020, 07:24 PM

మరీ గ్లామర్ లేకపోయినా చలో, గీత గోవిందం, డియర్ కామ్రేడ్ లలో రష్మిక కి మంచి పేరొచ్చినా.... 'సరిలేరు నీకెవ్వరూ' లో ఆమె పాత్రని అనిల్ రావిపూడి డిజైన్ చేసిన తీరు నచ్చకపోవడం, మరీ సూపర్ స్టార్ ముందు చిన్న పిల్లలా ఫిల్ అవడంతో రష్మిక ఈ సినిమాలో నిజంగానే తేలిపోయింది. అందులోను సరిలేరు మైనస్ పాయింట్స్ లో రష్మిక పేరు ముందు వినబడుతుంది. ఆమాట విన్న రష్మిక బాగా అప్సెట్ అవడమే కాదు... దర్శకుడు నా పాత్ర డిజైన్ అలా చేస్తే నేను మాత్రం ఏం చెయ్యాలి అంటూ వాపోతుందట. మరి డియర్ కామ్రేడ్ ప్లాప్ అయినా లిల్లీగా మార్కులు కొట్టేసిన రష్మిక కి మహేష్ సరిలేరు హిట్ అన్నప్పటికీ తలపోటు తప్పలేదు.

Latest News
 
అమితాబ్ బచ్చన్ మనవడితో రొమాన్స్ చేయనున్న అక్షయ్ కుమార్ మేనకోడలు Fri, Apr 26, 2024, 07:13 PM
'రామం రాఘవం' టీజర్ విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:01 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'కృష్ణమ్మ' Fri, Apr 26, 2024, 06:56 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'సరిపోద శనివారం' Fri, Apr 26, 2024, 06:42 PM
బుక్ మై షోలో 'స్త్రీ2' సెన్సేషన్ Fri, Apr 26, 2024, 06:39 PM