నటించడానికి స్కోప్ వున్న పాత్రలు వస్తున్నాయి : తమన్న

by సూర్య | Fri, Jan 17, 2020, 07:45 PM

కెరీర్ మొదట్లో పాత్రల పరిధి, దానికున్న ప్రాధాన్యత గురించి పెద్దగా ఆలోచించించ లేదని చెబుతున్న తమన్నా ఇన్నాళ్లుగా తనకు సినిమాల్లో అవకాశాలు రావడం మాత్రం తానూ సాధించిన గొప్ప లక్ష్యంగా అనుకుంటున్నా అంటుంది. ఇప్పుడు తనకి దర్శకులు బలమైన పాత్రలు రాస్తున్నారని.. ఇప్పుడు స్క్రీన్ నిండుగా నటించడానికి స్కోప్ ఉన్న పాత్రలు దక్కుతున్నాయని చెబుతున్న తమన్నా.. సినిమాల్లో అయినా, ఏ రంగంలో అయినా మనం అనుకున్న మార్పు వెంటనే జరగదని.. దానికి చాలా టైం పడుతుంది అని అంటుంది.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM