ఈ సినిమాతో సమంత రేంజ్ పెరగనుందా..?

by సూర్య | Sat, Jan 11, 2020, 06:54 PM

'జాను' సినిమాలోనూ సమంత ఎప్పటికి గుర్తుండిపోయే టైటిల్ రోల్ పోషిస్తుంది. తమిళనాట బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి.. ఎన్నో అవార్డ్స్ ని గెలుచుకున్న 96 ని తెలుగులో సమంత - శర్వానంద్ లు జంటగా జాను అనే టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తమిళనాట త్రిష పోషించిన రోల్ ని తెలుగులో సమంత చేస్తుంది. త్రిష 96 రీమేక్ లో నటించలేదు జీవించింది. ఇక సమంత కూడా జాను పాత్రతో నటించడం లేదు... జీవించినట్లే కనబడుతుంది. మరి మరోసారి జాను గా సమంత కెరీర్ బెస్ట్ పెరఫార్మెన్స్ ఇవ్వడం ఖాయమే. మరి ఈ సినిమా కూడా హిట్ కొట్టిందా సమంత ఎవరికీ అందనంత ఎత్తులో కూర్చుంటుంది. ఎలాగూ అమెజాన్ వెబ్ సీరీస్ లో ఫ్యామిలీ మ్యాన్ లో నెగెటివ్ రోల్ క్లిక్ అవడం ఖాయమే గనక సమంత కి కావాల్సిన ఇంపార్టెన్స్ పాత్రలన్నీ ఆమె కాళ్ళ దగ్గరకు వచ్చిపడతాయి

Latest News
 
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'సరిపోద శనివారం' Fri, Apr 26, 2024, 06:42 PM
బుక్ మై షోలో 'స్త్రీ2' సెన్సేషన్ Fri, Apr 26, 2024, 06:39 PM
కేరళలో సెన్సేషన్ సృష్టిస్తున్న ఫహద్ ఫాసిల్ 'ఆవేశం' Fri, Apr 26, 2024, 06:30 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'విశ్వం' Fri, Apr 26, 2024, 06:13 PM
'గేమ్ ఛేంజర్' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Fri, Apr 26, 2024, 06:09 PM