హీరోగా మరో మెగా హీరో ‘పవన్ తేజ్’ !

by సూర్య | Sat, Jan 11, 2020, 06:33 PM

మరో మెగా హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వనున్నాడు.  నూతన దర్శకుడు అభిరామ్ దర్శకత్వంలో పవన్ తేజ్ కొణిదెలని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత రాజేష్ నాయుడు ఈ చిత్రాన్ని రూపొందించ‌బోతున్నారు. ఈ సినిమాకి ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను పెట్టారు. ఎలాగూ ‘కొణిదెల’ అనే బ్రాండ్ నేమ్ ఉంది కాబట్టి పవన్ తేజ్ సినిమా ఆడియన్స్ కు ఈజీగానే చెరువు అవుతుంది. అయితే పవన్ తేజ్ మాత్రం తన స్వశక్తితోనే ఇండస్ట్రీలో నిలబడటానికి కష్టపడుతున్నాడట. పైగా ‘పవన్ తేజ్’ ఇంతకుముందు ‘ఖైదీ నెం.150’, రంగస్థలం, వాల్మీకి వంటి సినిమాల్లో నటించి నటనలో మెళుకువలు నేర్చుకున్నాడు. ఇక ఈ చిత్రానికి కార్తీక్ సంగీతం అందిస్తుండగా, సునీల్ కుమార్ ఎన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించనున్నారు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM