కేరళలో ‘అల వైకుంఠపురములో’ కొత్త రికార్డ్‌!

by సూర్య | Sat, Jan 11, 2020, 07:14 PM

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న ‘అల వైకుంఠపురములో’.  ఈ సినిమా రేపు విడుదల కానుది.  ప్రతి పాటకు ముందు టీజర్ మరియు దానికొక ప్రత్యేక అనౌన్సమెంట్ ఇలా వరుస అప్డేట్స్ తో సినిమా జనాలలో ఉండేలా చేశారు.   త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ అండ్ టైమింగ్, బన్నీ శైలి మ్యానరిజమ్స్ అండ్ స్టైల్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి. ఈ సినిమా పైన  భారీ అంచనాలు పెరిగాయి.  అల వైకుంఠపురంలో చిత్రం కేరళలో కొత్త రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ఏకంగా 30 బెనిఫిట్ షోస్‌ని కేరళలో ప్లాన్ చెయ్యడం విశేషం. కేరళలో డబ్బింగ్ సినిమాలకు ఇన్ని షోస్ వేయడం.. అరుదైన రికార్డ్‌గా చెప్పుకోవచ్చు. గతంలో ఏ డబ్బింగ్ సినిమాలకు లేని విధంగా.. అల వైకుంఠపురంలో సినిమాకు షోస్ వేయడం విశేషం. చూడాలి మరి అల్లు అర్జున్  కి ఈ సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో ?

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM