ఆ సినిమాలో ఆదర్శ్ బాలకృష్ణ సీన్ ని లేపేశారట!

by సూర్య | Fri, Jan 10, 2020, 04:28 PM

నటుడు ఆదర్శ్ బాలకృష్ణ హ్యాపీ డే సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. బిగ్ బాస్ లో పాల్గొన్న తర్వాత ఆదర్శ్ కెరీర్ ఊపందుకుంది. వరుస సినిమాల్లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్ టీఆర్ నటించిన అరవింద సమేతలోనూ ఆదర్శ్ ఓ పాత్రలో నటించారు. కానీ, ఆ సీన్ ఎడిటింగ్ లోనే లేపేశారట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆదర్శ 'అరవింద సమేత' సినిమా గురించి స్పందించారు. 'త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో 'అరవింద సమేత'లో నటించాను. అయితే నేను చేసిన సీన్ ను ఫైనల్ ఎడిటింగ్ లో లేపేశారు. ఎన్టీఆర్ కాంబినేషన్లో నేను చేసిన ఆ సీన్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి సీన్ లేపేయడం నాకు చాలా బాధను కలిగించింది. త్రివిక్రమ్ గారి దగ్గర కూడా నా ఆవేదనను వ్యక్తం చేశాను. తరువాత సినిమాల్లో ఆయన నాకు మంచి పాత్రను ఇస్తారనే నమ్మకం వుంది' అన్నారు. ప్రస్తుతం ఆదర్శ్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రంగమార్తాండలో నటిస్తున్నారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM