మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సల్మాన్ ఖాన్

by సూర్య | Fri, Jan 10, 2020, 04:06 PM

తాజాగా దబాంగ్ 3చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్ తన తాజా చిత్రాన్ని ప్రకటించాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వరుస ప్రాజెక్టులు చేస్తూ ప్రేక్షకులకి మంచి థ్రిల్ కలిగిస్తున్నాడు.  కబీ ఈద్ కబీ దీవాళీ అనే టైటిల్‌తో తన తర్వాతి చిత్రం తెరకెక్కనుందని ట్విట్టర్‌లో తెలిపిన సల్మాన్ ఈ మూవీని ఫర్హద్ సంజీ తెరకెక్కించనున్నట్టు పేర్కొన్నాడు. సాజిద్ నడియావాలా చిత్రాన్ని నిర్మించనున్నారు. 2021 ఈద్ కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు సల్మాన్ తెలిపారు.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM