అందరి సినిమాలు విజయవంతం కావాలి: ఎన్టీఆర్

by సూర్య | Thu, Jan 09, 2020, 06:38 PM

సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఈ చిత్రాన్ని జనవరి 15న విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ గత రాత్రి ఎంత మంచివాడవురా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాతూ... తన అన్న సినిమాతో పాటు మహేష్, బన్నీ, రజనీకాంత్ సినిమాలకు కూడా మంచి విజయాలను అందించాలని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు. కళ్యాణ్ రామ్ ఓ మంచి కుటుంబసమేత సినిమాతో నటిస్తే బాగుండు అనిపించేదని, ఇప్పుడు తన కోరిక తీరుతుందన్నాడు.ఆదిత్య మ్యూజిక్ ఈ సినిమాను నిర్మించడం ఆనందంగా ఉందన్నాడు. 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM