ఆన్ లైన్ బుకింగ్ లో సరిలేరు నీకెవ్వరూ' జోరు!

by సూర్య | Thu, Jan 09, 2020, 06:10 PM

'సరిలేరు నీకెవ్వరూ' - 'అల వైకుంఠపురములో' సినిమాల జోరు బుక్ మై షో దగ్గర బయటపడింది. సరిలేరు నీకెవ్వరూ - అల వైకుంఠపురములో సినిమాల ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాల బుకింగ్స్ లో మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమా టికెట్స్ మాత్రం ఇలా పెడుతుంటే అలా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మహేష్ సినిమా పక్కా మాస్, కామెడీ ఎంటర్టైనర్‌లా కనిపిస్తుండటం, అల్లు అర్జున్ కన్నా ఒకరోజు ముందుగా సరిలేరు నీకెవ్వరూ సినిమా విడుదల కావడంతో.. ఈ సినిమా టికెట్స్ మాత్రం బుక్ మై షో లో దొరకడం లేదు. మల్టిప్లెక్స్ కన్నా ఎక్కువగా సింగిల్ స్క్రీన్స్ లో సరిలేరు జోరు కనబడుతుంది. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా టికెట్స్ బాగానే అయిపోతున్నప్పటికీ.. సరిలేరు నీకెవ్వరూ ఆన్ లైన్ బుకింగ్ మాత్రం జోరుగా సాగుతుంది.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM