బాల‌య్య సినిమాకు 3 టైటిళ్లు- ఏది ఖ‌రారు

by సూర్య | Mon, Oct 14, 2019, 08:07 PM

కే.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మా త గా నందమూరి బాలయ్య హీరోగా వ‌స్తున్న కొత్త మూవీ న్యూలుక్ ఇప్ప‌టికే సామాజిక మీడియాలో అదిరగొడుతోంది.  ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమాకు ఏపేరు పెట్టార‌న్న‌ది స‌ర్వ‌త్రా  ఆసక్తి రేపుతోంది. రూలర్, జడ్జిమెంట్, డిపార్ట్ మెంట్ ఈ మూడు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. వీటిలో కథాపరంగా ఏది బెటర్ ? అనేది చిత్ర బృందం ఆలోచిస్తోంది. ఫాన్స్ నుంచి ఏమైనా ఒపీనియన్ వస్తుందని ఈ మూడు టైటిల్స్ పేర్లు బయటికి వదిలారని ఫిలింన‌గ‌ర్‌లో వినిపిస్తున్న మాట‌. మ‌రి వీటిలో ఏటైటిల్ ఖ‌రారు చేస్తారో చూడాలి.


 


 

Latest News
 
ఈ సినిమా నాకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది : యాక్టర్ నిఖిల్ Thu, May 02, 2024, 11:26 AM
ప్రముఖ గాయని కన్నుమూత Thu, May 02, 2024, 10:25 AM
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM
ప్రీపోన్ అయ్యిన మమ్ముట్టి 'టర్బో' Wed, May 01, 2024, 09:14 PM