దేనికైనా ర‌డీ అయిపోతున్న పూజా హెగ్డే

by సూర్య | Mon, Oct 14, 2019, 08:13 PM

సాదాసీదాగా కన్నడ సీమ నుంచి టాలీవుడ్ లో  ఎంటరై సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయింది పూజా హేగ్డే . డిమాండ్ ఉండగానే సొమ్ముచేసుకోవాలనే సూత్రాన్ని కచ్చితంగా పాటిస్తున్న ఈ అమ్మ‌డు ఓవైపు హీరోయిన్ గా మాంచి చాన్స్లు కొట్టేస్తునే అవకాశమొచ్చినప్పుడల్లా ఐటెం గాళ్ గానూ చిందేస్తోంది. రంగస్థలం మూవీలో జిల్..జిల్..జిగేలు రాణిగా ఐటెం సాంగ్  ను  యూట్యూబ్ లో  107 మిలియన్ల మంది చూశారంటే ఫాన్ ఫాలోయింగ్ ఏమిటో ఇట్టే అర్ధం చేసుకోవ‌చ్చు. ప్రస్తుతం అల్లు అర్జున్, ప్రభాస్ మూవీల్లో ప్రాధాన్యం ఉన్న కేరేక్టర్లు చేస్తున్న పూజా హేగ్డే. సంక్రాంతికి విడుద‌ల‌కానున్న అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మూవీలో హీరోయిన్ గా న‌టిస్తునే  మహేష్ బాబు సరిలేరు నేనీకెవ్వరు సినిమాలో ఐటెం గాళ్ గా చిందేస్తోంది.


 


 

Latest News
 
సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో నయనతార ? Fri, Apr 19, 2024, 11:19 AM
సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ Fri, Apr 19, 2024, 10:20 AM
కన్నప్పలో కాజల్? Fri, Apr 19, 2024, 10:19 AM
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM