ష‌క‌ల‌క శంకర్ 2+1 ఈ చిత్ర మోషన్ పోస్టర్ విడుద‌ల చేసిన సుకుమార్‌

by సూర్య | Mon, Oct 07, 2019, 12:15 AM

శంకర్ హీరోగా కాచిడి గోపాల్ రెడ్డి దర్శకత్వంలో ఎస్ .కె. పిక్చర్స్ , ఆకృతి క్రియేషన్స్ సంయుక్తంగా సురేష్ కొండేటి , ఎడవెల్లి వెంకట్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న చిత్రం 2+1 ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను దసరా కానుకగా మరియు ప్రముఖ నిర్మాత సంతోషం పత్రిక అధినేత సురేష్ కొండేటి పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ ‘2+1’చిత్రం మోషన్ పోస్టర్ విడుదల చేశారు.


చిత్ర ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ,` నా అభిమాన ద‌ర్శ‌కుడు సుకుమార్ గారు. మా సినిమా మోష‌న్ పోస్ట‌ర్ ఆయ‌న రిలీజ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. హీరరో, నిర్మాత నా మీద పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటాను అన్న‌ న‌మ్మ‌కం ఉంది. అలాగే సురేష్ కొండేటి గారు ఇలాంటి మ‌రెన్నో పుట్టి రోజులులు జ‌రుపుకోవాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా అని అన్నారు.


 


 

Latest News
 
విడుదల తేదీ లాక్ చేసిన 'హరోమ్‌హర' Mon, Apr 29, 2024, 03:59 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌ రిలీజ్ Mon, Apr 29, 2024, 03:58 PM
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ అవుట్ Mon, Apr 29, 2024, 03:54 PM
ప్రియదర్శి తదుపరి చిత్రం కోసం జతకట్టిన రానా దగ్గుబాటి మరియు జాన్వీ నారంగ్ Mon, Apr 29, 2024, 03:37 PM
త్వరలో రివీల్ కానున్న 'గం గం గణేశ' విడుదల తేదీ Mon, Apr 29, 2024, 03:26 PM