యువతి అదృశ్యం..కేసు నమోదు

by సూర్య | Sat, Aug 06, 2022, 02:26 PM

ఉదయగిరి మండలం జి అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువతి అదృశ్యం పై శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అంకమ్మ తెలిపారు. జి. అయ్యవారిపల్లి కి చెందిన యువతి ఈనెల 3వ తేదీ ఇంటినుంచి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులను విచారించగా ఫలితం లేకపోవడంతో తండ్రి చంటయ్య శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై మిస్సింగ్ కేసు నమోదు చేసి యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Latest News

 
ఈ నెల 23న వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం లబ్దిదారులకు నగదు జమ Fri, Aug 19, 2022, 09:40 PM
క్షణికావేశంలో తీసుకున్న ఆ నిర్ణయం...విషాధంగా మారింది Fri, Aug 19, 2022, 09:39 PM
ఏపీ ప్రభుత్వం ఎలాంటి బకాయిలూ లేదు: కె.విజయానంద్‌ Fri, Aug 19, 2022, 09:38 PM
నార్కో టెస్ట్ ను ఎదుర్కొనే దమ్ముందా...నారా లోకేష్ కు విజయసాయిరెడ్డి సవాల్ Fri, Aug 19, 2022, 09:37 PM
‘పవన్ మాల’ పేరిట దీక్ష..వినూత్నంగా వ్యవహరిస్తున్న పవన్ అభిమానులు Fri, Aug 19, 2022, 09:36 PM