![]() |
![]() |
by సూర్య | Sat, Aug 06, 2022, 01:33 PM
యాడికి: ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా రైతులకు అందజేస్తున్న ఎరువులు, విత్తనాలను పక్కదారి పట్టించకుండా చూడాలని సిబ్బందికి గుత్తి వ్యవసాయ ఏడీఏ నారాయణనాయక్ సూచించారు. మండలంలోని రాయలచెరువు రైతు భరోసా కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీచేసి సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఎరువులు, విత్తనాలను అందించాలని కేంద్రానికి వచ్చిన రైతులను వెనక్కి పంపకుండా చూడాలన్నారు.
Latest News