తప్పిన పెను ప్రమాదం

by సూర్య | Sat, Aug 06, 2022, 01:31 PM

పెనుకొండ పట్టణ సమీపంలో శుక్రవారం షీఫాం వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఉన్న చెట్లలోకి దూసుకెళ్లింది. స్థానికులు, ప్రయాణికులు అందించిన వివరాల మేరకు ఆర్టీసీ బస్సు పావగడ నుంచి పెనుకొండకు వస్తుండగా షీఫాం సమీపంలో మలుపు వద్ద ఎదురుగా వస్తున్న బొలేరో వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. ప్రయాణికులకు ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM