గుండెపోటుతో వ్యక్తి మృతి

by సూర్య | Sat, Aug 06, 2022, 01:30 PM

తుగ్గలిమండల పరిధిలోని ఆర్ఎస్ పెండేకల్ గ్రామానికి చెందిన తపాలరంగన్న కుమారుడు ప్రసాద్ 29 అనే వ్యక్తి శుక్రవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన సమయంలో అక్కడికక్కడే గుండెపోటు రావడంతో కుప్పకూలి. గుండెపోటుతో మృతి చెందినట్లు మృతుని కుటుంబ సభ్యులతో పాటుస్థానికులుతెలిపారు. ఇంతలోని ఆ విషయాన్ని తెలుసుకున్న మృతుని కుటుంబసభ్యులు స్థానికులు కలిసి ఆసుపత్రికి తరలించేలోగా అప్పటికే మృతి చెందాడని స్థానిక ఆర్ఎంపి వైద్యులు తెలిపారు.

Latest News

 
గోదావరి, కృష్ణా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అంబటి రాంబాబు Wed, Aug 10, 2022, 09:58 PM
టీడీపీకి షాక్...మంగళగిరికి చెందిన బీసీ నేత రాజీనామా Wed, Aug 10, 2022, 09:54 PM
శ్రీలంక టూరిజం శాఖ ప్రచారకర్తగా.. జయసూర్య నియమకం Wed, Aug 10, 2022, 09:52 PM
రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ Wed, Aug 10, 2022, 09:49 PM
ముక్కాంవద్ద హ‍ుదూద్ తరహా అలలు...వణికిన జనం Wed, Aug 10, 2022, 09:44 PM